తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంచు విష్ణు.. ఏం కోరుకున్నారంటే..

1 year ago 21
కన్నప్ప సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటన విడుదల చేశారు. కానీ అనేక కారణాలవల్ల వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఈ సినిమా మంచు విష్ణుకు అత్యంత కీలకం కానుంది.
Read Entire Article