తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న.. సంగీత దర్శకుడు కోటి..!

2 weeks ago 2
సంగీత దర్శకుడు కోటి తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం పొందారు. భక్తుల రద్దీ కొనసాగుతుండగా, టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Read Entire Article