TTD Cancelled Sarva Darshan Tokens In Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు ఓ ముఖ్యమైన గమనిక.. ఇవాళ తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో జారీ చేసే ఎస్ఎస్‌డీ టోకెన్లను రద్దు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. గురువారం నుంచి మళ్లీ యథావిధిగా SSD టోకెన్లు జారీ చేస్తారు. దాదాపు 10 వారాలుగా టీటీడీ తిరుపతిలో జారీచేసే ఎస్ఎస్‌డీ టోకెన్లను రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే.