తిరుమల శ్రీవారి ఆలయంలో రోజాకు రాచమర్యాదలు.. టీటీడీ ఉన్నతాధికారిపై ఆరోపణ, ఫుల్ క్లారిటీ

1 year ago 24
TTD On Tirumala Temple Roja Issue: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించిన ఆశీర్వచనాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ స్పందించి, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని కోరింది. అంతేకాదు, టీటీడీ 'డయల్ యువర్ ఈవో' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. హనుమజ్జయంతి సందర్భంగా జాపాలి ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అసలేం జరుగుతోంది? ఈ వివాదానికి కారణమెవరు? నిజానిజాలేంటో తెలుసుకోవడానికి పూర్తి కథనం చదవండి.
Read Entire Article