తిరుమల శ్రీవారి భక్తుల ఆకలి తీర్చేలా.. టీటీడీకి ఎన్నారై భక్తుడి భారీ విరాళం..

3 months ago 8
తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ శివ ప్రసాద్.. టీటీడీ ఎస్వీ ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమల ఆలయంలో టీటీడీ అధికారులకు విరాళానికి సంబంధించిన డీడీ అందజేశారు. మరోవైపు హైదరాబాద్ సంస్థ ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు పది లక్షల రూపాయలు విరాళంగా అందించింది. సంస్థ తరుఫున ప్రతినిధులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతికి విరాళానికి సంబంధించి చెక్కును అందజేశారు.
Read Entire Article