తిరుమల శ్రీవారి భక్తుల కోసం నందకం యాప్ వచ్చేసింది.. జస్ట్ రెండు గంటల్లోనే, ఇకపై నో టెన్షన్!

17 hours ago 1
Ttd Introduced Nandakam App For Tirumala Deevotees: టీటీడీ తిరుమల వచ్చే భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కొండకు వచ్చే భక్తుల సమస్యల్ని పరిష్కరించేందుకు యాప్ ప్లాన్ చేసింది. వసతి గదులు, కాటేజీలలో సమస్యలపై ఫిర్యాదు చేసేలా ఈ నందకం యాప్‌ను తీసుకొచ్చింది. ఇకపై భక్తులు వారి సమస్యల్ని యాప్ ద్వారా తెలియజేస్తే పరిష్కరించేలా ఈ యాప్ ప్లాన్ చేశారు. నెల పాటూ ప్రయోగాత్మకంగా పరిశీలించారు.. త్వరలోనే భక్తులందరికి అందుబాటులోకి తీసుకురానుంది.
Read Entire Article