Tirumala Darshan Tickets And Accommodation: తిరుమల శ్రీవారి దర్శనానికి సెప్టెంబర్ నెల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. జూన్ 26 నుండి జూలై 5 వరకు శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ పెరియాళ్వార్ ఉత్సవం వైభవంగా జరుగుతుంది. అశోక్ లేలాండ్ కంపెనీ టిటిడికి 41 సీటర్ ఏసి బస్సును విరాళంగా అందించింది.