తిరుమల శ్రీవారి భక్తులకు దర్శనం గదులు చాలా ఈజీగా.. టీటీడీ సరికొత్త ఆలోచన

9 months ago 25
Tirumala Ttd Own Chatbot: తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ సరికొత్త సేవలను అందుబాటులోకి తేనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను రూపొందిస్తోంది. ఇది చాట్‌జీపీటీ తరహాలో పనిచేస్తుంది. భక్తులు ఇకపై సమాచారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కేవలం వాయిస్ ద్వారా అడిగినా, ఏ భాషలో అడిగినా వెంటనే సమాధానం లభిస్తుంది. దర్శనం, గదుల బుకింగ్ ఇక సులభతరం కానుంది. మొత్తం మీద టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది.
Read Entire Article