తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మార్చి 3న ఉచిత అన్నప్రసాద వితరణ నిలిపివేత

1 week ago 3
TTD To Close Anna Prasadam Distribution Centers: మార్చి 3న చంద్రగ్రహణం ఉంది.. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రగ్రహణం రోజు అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ సూచిస్తోంది. అంతేకాదు మార్చి 3న తిరుమల శ్రీవారి ఆలయం కూడా మూతపడనుంది. దాదాపు పదిన్నర గంటల పాటూ శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు.. భక్తుల్ని దర్శనాలకు అనుమతించరు.
Read Entire Article