తిరుమల శ్రీవారి సేవలో తెలుగు కమెడియన్లు.. ఫోటోల కోసం భక్తుల ఉత్సాహం

2 weeks ago 3
తిరుమల శ్రీవారిని టాలీవుడ్ కమెడియన్లు దర్శించుకున్నారు. ‘సత్యం’ రాజేష్, సత్య, శ్రీనివాసరెడ్డి.. భార్య, కూతురితో కలిసి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం.. టీటీడీ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితో ఫొటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.
Read Entire Article