తిరుమల శ్రీవారి సేవలో నితిన్.. ఆశలన్నీ రాబిన్‌హుడ్ పైనే..

3 weeks ago 3
శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖ సినీ కథానాయకుడు నితిన్. ‘భీష్మ’ సినిమా అనంతరం విడుదలైన ‘చెక్’, ‘రంగ్ దే’, ‘మాస్ట్రో’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.
Read Entire Article