తిరుమల శ్రీవారి సేవలో.. పవన్ సతీమణి అన్నా లెజినోవా..!

4 days ago 4
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని, వేదపండితుల ఆశీర్వచనం పొందారు.
Read Entire Article