తిరుమల శ్రీవారి సేవలో రావు రమేష్.. భక్తులతో సెల్ఫీలు..!

1 month ago 4
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని.. ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
Read Entire Article