తిరుమలలో ఆయ్ చిత్రబృందం సందడి.. కొండపై భారీగా రద్దీ, దర్శనానికి ఎన్ని గంటలు పడుతోందంటే..
5 months ago
6
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలైన్., వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల కొరకు పాలు., మజ్జిగ., కిచిడి., ఉప్మా., సాంబార్ రైస్., పెరుగన్నం., సుండల్., మంచి అందిస్తోంది.