తిరుమలలో ఏప్రిల్ నెలలో విశేష పర్వదినాలు.. ఆ రెండు రోజులకు విశిష్టత, పౌర్ణ‌మి గరుడసేవ రద్దు

4 months ago 20
Important Festivals In Tirumala April Month: తిరుమలలో ప్రతి నెలలో విశేష పర్వదినాలు కొన్ని ఉంటాయి. ఆయా రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.. ప్రతి నెలా టీటీడీ ఆ వివరాలను వెల్లడిస్తోంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన విశేష పర్వదినాలను టీటీడీ విడుదల చేసింది. నేటితో వసంతోత్సవాలు ముగియనుండగా.. టీటీడీ ఇవాళ నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడసేవను రద్దు చేసింది. వసంతోత్సవాల కారణంగా గరుడసేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది.
Read Entire Article