తిరుమలలో జులై నెలలో విశేష ఉత్సవాలు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా!

8 months ago 14
Tirumala Special Festivals In July Month: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరిగే ఉత్సవాల గురించి టీటీడీ ప్రకటించింది. పెరియాళ్వార్ శాత్తుమొర, శయన ఏకాదశి, ఆణివారి ఆస్థానం వంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, వాహన సేవలు, రథోత్సవం వంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి. భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొని తరించవచ్చు.
Read Entire Article