తిరుమలలో తిరునామ సేవ.. పూర్తిగా ఉచితం.. తిలకధారణతో అంత ప్రయోజనాలా?

5 days ago 4
తిరుమలకు వచ్చే భక్తులలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు టీటీడీ తిరునామధారణ కార్యక్రమం చేపట్టింది. శ్రీవారి సేవకుల సహాయంతో నిత్యం రెండు షిఫ్టులలో భక్తులకు తిరునామధారణ చేయిస్తున్నారు. ఈ సేవను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరునామధారణ చేసుకుని భక్తులు శ్రీవారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ఆకాంక్షించింది.
Read Entire Article