తురకా కిషోర్‌ను పట్టించిన చికెన్.. ఆ చిన్న క్లూతో హైదరాబాద్‌లో ఎలా దొరికారంటే!

2 months ago 5
Turaka Kishore Arrested Chicken Clue: గత నెలలో మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కిషోర్‌తో పటుగా ఆయన సోదరుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.. ఈ మేరకు ఆసక్తికర విషయం తెలిసింది. కోడిమాంసం క్లూతో తురకా కిషోర్ పోలీసులకు దొరికిపోయినట్లు తెలుస్తోంది. జ్ఞాతంలోకి వెళ్లిన తురకా కిషోర్ ఫోన్‌లను మార్చేశారు.. అయితే ఆయన పాత ఫోన్ నంబర్‌తో ఫోన్ పే వాడటంతో..
Read Entire Article