తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే, చంద్రబాబుతో భేటీ

3 months ago 4
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి షాక్ ఇచ్చారు. తాను టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో చంద్రబాబుతో సమావేశం అయిన ఆయన.. భేటీ తర్వాత టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. కాగా. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
Read Entire Article