తెలంగాణ కేబినెట్ రిపోర్ట్ కార్డ్.. రేవంత్ టీంలో టాప్ 3 పెర్ఫార్మెన్స్ మంత్రులు వీరే..!

8 months ago 14
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 19వ కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై సమీక్ష జరిగినట్లు తెలిసింది. ఈ రివ్యూలో భట్టి విక్రమార్క (ఆర్థిక, ఇంధన శాఖ), డి. శ్రీధర్ బాబు (ఐటీ, పరిశ్రమలు), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (రెవెన్యూ, గృహ నిర్మాణం) టాప్ పర్ఫార్మర్లుగా నిలిచినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. పలువురు మంత్రులు అంచనాలు అందుకోలేకపోయినట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Read Entire Article