తెలంగాణ కేబినెట్ విస్తరణ.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. జూబ్లీహిల్స్‌ పోలింగ్ వేళ..!

10 months ago 17
కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని.. అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆయనను కేబినెట్‌లోకి తీసుకుని.. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బైపోల్స్‌కు ముందు అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం ఇప్పుడు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Entire Article