తెలంగాణ నిరుద్యోగులకు తీపికబురు.. త్వరలో 40 వేల ఉద్యోగాలు.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

8 months ago 27
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా, తాము అధికారంలోకి వచ్చాక 61,379 ఉద్యోగాలు భర్తీ చేశామని.. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. కాగా, తమ ప్రభుత్వం విద్య, నీటిపారుదల రంగాలపై దృష్టి సారించిందని చెప్పారు. ఈ మేరకు హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Read Entire Article