తెలంగాణ ప్రజలకు తీపికబురు.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

3 weeks ago 4
Telangana Double Bedroom Houses Ready To Give: తెలంగాణ సర్కార్ మరో కీలక ముందడుగు వేస్తోంది.. ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధమైంది. అందుకు తగిన విధంగా ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article