తెలంగాణ ప్రజలకు మళ్లీ నిరాశే.. రేపు పథకాల ప్రారంభం మాత్రమే.. అమలు కోసం ఆగాల్సిందే..!

1 year ago 12
తెలంగాణలో జనవరి 26న నాలుగు పథకాలు ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే.. నాలుగు పథకాలను రేపు కేవలం లాంఛనంగా మాత్రమే ప్రారంభించనున్నారు. ఆ నాలుగు పథకాలు పూర్తిగా అమలు చేసేందుకు మరింత సమయం తీసుకోనున్నారు. ఈ మేరకు సీఎం సహా మంత్రులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. కొత్తగా వచ్చిన లక్షలాది దరఖాస్తులను జల్లెడ పట్టి అర్హులను ఎంపిక చేసేందుకు మరో రెండు నెలలు పట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
Read Entire Article