తెలంగాణ ప్రభుత్వ టీచర్ల జీతాల్లో కోత?.. విద్యా కమిషన్ సిఫార్సులపై కేకే కీలక వ్యాఖ్యలు

2 days ago 1
ఇటీవల విద్యా కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నివేదికలో ప్రభుత్వ టీచర్ల జీతాల్లో కోత విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. అవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టిపారేసింది. విద్యా కమిషన్ రిపోర్ట్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొంది. టీచర్లు చేస్తున్నది కేవలం ఉద్యోగం కాదని.. అది సమాజానికి సేవ అని వెల్లడించింది.
Read Entire Article