తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. జూలై 18లోపు అకౌంట్లోకి డబ్బులు..!

8 months ago 16
తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి వడ్డీ రాయితీ డబ్బులు జమ చేయనుంది. ఇందుకోసం రూ.344 కోట్లు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ ప్రాంతాల సంఘాలకు రూ.44 కోట్లు కేటాయించారు. జూలై 18లోపు డబ్బులు జమ కానున్నాయి. అంతేకాకుండా, మహిళా సంఘాల సభ్యులకు రుణ, ప్రమాద బీమా పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. రానున్న ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read Entire Article