తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంట విషాదం.. ప్రముఖుల సంతాపం

1 day ago 1
Kcr Sister Died: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సకలమ్మ మరణంతో సోదరుడు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబం విషాదంలో ఉంది. సకలమ్మ కేసీఆర్‌కు ఐదో సోదరి.. ఆమె మరణంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని తెలిపారు. సకలమ్మ అంత్యక్రియల్ని ఇవాళ నిర్వహిస్తారని చెబుతున్నారు.
Read Entire Article