తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. వారికి 'డబుల్' ఆనందం.. ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్‌గా దంపతులు

2 weeks ago 7
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. సోమవారం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక పూర్తియింది. మెుత్తం 7 నగరపాలికల్లో, 105 మున్సిపాలటీల్లో ఎన్నిక పూర్తి కాగా.. మరో 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. కాగా, కొన్ని చోట్ల దంపతులు పదవులు దక్కించుకున్నారు. దీంతో వారికి ఆనందం డబుల్ అయింది.
Read Entire Article