తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం రెండు రోజుల ప్రచారం

1 month ago 8
ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఛైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడానికి అధికార, విపక్షాలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌ను కలిసిన టీబీజేపీ నేతలు.. తమ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయాలని ఆయనను కోరగా.. అంగీకరించినట్లు తెలుస్తోంది.
Read Entire Article