'తెలంగాణ రైజింగ్‌' గ్లోబల్‌ సమిట్‌.. అతిథులకు స్పెషల్ గిఫ్ట్‌లు, అందులో ఏముంటాయంటే..

3 months ago 13
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' సిద్ధమైంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల యాజమాన్యాలు హాజరవుతున్న ఈ సదస్సులో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఆశించబడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్'ను ఆవిష్కరించనున్నారు.
Read Entire Article