తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతు భరోసాకు లైన్ క్లియర్.. నగదు జమ అప్పుడే!

4 weeks ago 5
యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. రైతు భరోసా నిధుల విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్బీఐ వద్ద 9 వేలకోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టింది. బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణం సేకరించనుంది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ 9 వేలకోట్లు ప్రభుత్వం ఖజానాను చేరనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికలు పూర్తైన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Read Entire Article