తెలంగాణ వాట్సాప్ మీ-సేవకు విశేష స్పందన.. 581 సేవలు, 3.25 లక్షల మందికి సేవలు

6 months ago 32
తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ మీ-సేవ సర్వీసులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. లక్షలాది మంది ప్రజలు.. ఇప్పటివరకు ప్రభుత్వ సేవలను.. కేవలం వాట్సాప్ ద్వారానే పొందుతున్నారు. వాట్సాప్ ద్వారా ఏకంగా 581 సేవలను.. తెలంగాణ సర్కార్ ప్రజలకు అందిస్తోంది. ఇప్పటివరకు 4.5 లక్షల మంది వాట్సాప్‌లో నమోదు చేసుకోగా.. 3.25 లక్షల సేవలు పొందినట్లు లెక్కలు చెబుతున్నాయి.
Read Entire Article