తెలంగాణ వెదర్ అప్డేట్స్.. నేటి వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన

11 months ago 25
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. గంటకు 30- 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. కాగా, రాష్ట్రంలో 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా.. ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించవచ్చు.
Read Entire Article