తెలంగాణ వెదర్ రిపోర్ట్.. వచ్చే మూడ్రోజులు జాగ్రత్త, హెచ్చరికలు జారీ

4 months ago 8
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉదయం 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article