తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పది, ఇంటర్‌కు ఒకటే బోర్డ్.. CBSE తరహాలో

8 months ago 22
Telangana Tenth Intermediate Under One Board: తెలంగాణలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పది, ఇంటర్ బోర్డులను కలిపి 'తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు'గా ఏర్పాటు చేయడంతో పాటు, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించే విధానాల్లోనూ మార్పులు రానున్నాయి. నాణ్యత, ప్రమాణాల కోసం కొత్త అథారిటీ, ఉపాధ్యాయుల సర్దుబాటు, వృత్తి విద్య అనుసంధానం వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో వీటిని అమలు చేసేందకు ప్రభుత్వం కరసరత్తులు చేస్తోంది.
Read Entire Article