తెలంగాణ సర్కార్ మరో తీపి కబురు.. 75 వేల మంది రైతులకు ఉపాధి..!

1 week ago 3
తెలంగాణ సర్కార్ రైతులకు మరో తీపి కబురు చెబ్బుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయింది. 7 లక్షల ఎకరాల్లో వెదురును సాగు చేయడం ద్వారా దాదాపు 75 వేల మంది రైతులకు ఉపాధి కల్పించాలని సర్కార్ భావిస్తోంది.
Read Entire Article