తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి టీడీపీ ఎంపీలు.. విజయవాడ ఉత్సవ్-2.0కు ఆహ్వానం

2 hours ago 1
TDP Mps Meet Telangana Cm Revanth Reddy In Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఢిల్లీలో రేవంత్‌ను కలిసిన ఎంపీలు విజయవాడలో నిర్వహించే దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్-.2.0కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. టీడీపీ ఎంపీలు విజయవాడ ఉత్సవ్ వేడుకలు, దసరా ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడు సీఎం విజయ్‌ను కూడా ఆహ్వానించారు.
Read Entire Article