ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన బర్త్‌డే విషెస్ చెప్పారు. ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగేందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, ఆనందం, శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఇది చాలా మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.