తెలంగాణకు అకున్‌ సబర్వాల్‌ రీఎంట్రీ.. డ్రగ్స్‌ కేసు ఫైల్‌ మళ్లీ ఓపెన్‌ అవుతుందా..?

2 hours ago 1
కేంద్ర సర్వీసులో సుదీర్ఘకాలం డిప్యుటేషన్‌పై ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ తిరిగి తెలంగాణ క్యాడర్‌లోకి రానున్నట్లు సమాచారం. దీంతో 2017లో సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి చర్చకు వచ్చింది. అప్పట్లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఆయన నేతృత్వంలోని సిట్‌ పలువురు సినీ ప్రముఖులను విచారించింది. తర్వాత కేసుల దర్యాప్తు, ఆధారాలపై వివాదాలు తలెత్తాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది ? పాత కేసులపై మళ్లీ దృష్టి సారిస్తుందా ? కీలక పేర్లు బయటకు వస్తాయా ? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.
Read Entire Article