తెలంగాణకు కేంద్రం శుభవార్త.. కేవీ, జవహర్ నవోదయ స్కూళ్లతో పాటు యూనివర్సిటీ

1 month ago 10
KVs NVs for TG in Budget 2026 27: కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో తెలంగాణ విద్యారంగానికి పెద్దపీట వేసింది. రాష్ట్రానికి మరిన్ని కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలను కేటాయించింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లలో ఒకటి తెలంగాణకు కేటాయించే అవకాశాలున్నాయి. ఈ బడ్జెట్‌లో కేంద్రం విద్యా రంగానికి కేటాయింపులు పెంచడంతో.. తెలంగాణకు వచ్చే నిధులు కూడా భారీగా పెరగనున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి బడ్జెట్‌లో 6.22 శాతం అధికంగా కేటాయించింది.
Read Entire Article