తెలంగాణకు చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ

3 hours ago 1
తీవ్ర ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి ఐదు రోజుల పాటు (జూన్ 6 నుండి 10 వరకు)0 రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీలు తగ్గనున్నాయన్నారు. మరోవైపు నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఇవి వచ్చే వారం రోజుల్లో తెలంగాణకు విస్తరించే అవకాశం ఉంది.
Read Entire Article