తెలంగాణకు రెయిన్ అలర్ట్.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలు

3 months ago 10
తెలంగాణలో వింత వాతావరణం నెలకొంది. చలితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. రాబోయే రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్న ఈ వ్యవస్థ వల్ల తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా దక్షిణ, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Entire Article