తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు.. ఇవాళ సాయంత్రం ఈ జిల్లాల్లో వానలు

5 hours ago 1
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేటి (అక్టోబర్ 31) నుంచి నవంబర్ 4 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. నవంబర్ 2, 3 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అత్యధికంగా 66.3 మి.మీ. వర్షపాతం నమోదైందని వెల్లడించారు.
Read Entire Article