తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు పిడుగులాంటి వార్త.. ఇకపై వారికి సెలవుల్లేవ్!

1 hour ago 1
తెలంగాణ ఆర్టీసీలో డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లు, కండక్టర్లకు సంబంధించి విడుదలయిన కొత్త మార్గదర్శకాలను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఈ నెల 13న అన్ని ప్రాంతీయ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై డబుల్ డ్యూటీలు చేసే డ్రైవర్లు, కండక్టర్లకు డబుల్ డ్యూటీ అడ్వాన్స్ మాత్రమే చెల్లించాలని.. సెలవులకు సంబంధించిన డీఆఫ్, సీఎఫ్‌ను మంజూరు చేయొద్దంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశించింది. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read Entire Article