తెలంగాణలో కొన్ని కొత్త జిల్లాల రద్దు..? క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

1 month ago 2
తెలంగాణలో కొత్త జిల్లాల రద్దు ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఈ అంశంపై ఆయన ప్రస్తావించారు. జిల్లాలను రద్దు చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అన్ని జిల్లాలను కొనసాగిస్తామన్నారు.
Read Entire Article