బ్రిటన్ స్కూల్స్ తెలంగాణకు రానున్నాయి. హైదరాబాద్‌లే 13 ఫేమస్ యూకే స్కూల్స్‌ను నెలకొల్పేందుకు అక్కడి విద్యా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ అధికారుల బృందం.. రేపు తెలంగాణలో పర్యటించనుంది. ఈ బ్రిటన్ స్కూళ్లను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.