తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం.. ఈ నెల 19న ముహూర్తం, ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు బీమా!

2 hours ago 2
Telangana Indiramma Jeevitha Bima Scheme Launch On November 19: తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభంకానుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ నెల 19న సిద్ధిపేటలో ప్రారంభించనున్నారు. నవంబర్ 20 నుంచి 30 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరిస్తాయి. తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాటిని స్వీకరిస్తారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుంది.
Read Entire Article