తెలంగాణలో మరో రహదారి.. ఇక రయ్ రయ్‌మని దూసుకెళ్లెడమే..

1 month ago 4
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డులో కొల్లూరు ప్రాంతానికి సర్వీసు రోడ్డు నిర్మాణం కాబోతోంది. కొల్లూరులోని ఈదులనాగులపల్లి ఇంటర్‌ఛేంజ్‌ తర్వాత రైల్వే ట్రాక్‌ ఉన్నందున అక్కడ ఆరు లైన్ల ప్రధానం రోడ్డు మాత్రమే ఉంది. తాజాగా సర్వీసు రోడ్డుకు మార్గం సుగమం చేస్తూ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. రైల్వే ట్రాక్‌పై కొల్లూరు వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article