తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ వేగంగా, ఈజీగా.. కొత్త విధానం అమలు, ఆన్‌లైన్‌లోనే

5 months ago 25
Telangana RTA Vehicle Registrations Online: తెలంగాణలో కొత్తగా కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్‌ను వేగంగా, ఈజీగా పూర్తి చేస్తారు. తెలంగాణ రవాణా శాఖ పూర్తి డిజిటల్, పేపర్‌లెస్ విధానానికి మారింది. ఫామ్ 20 సహా అన్ని పత్రాల స్కాన్ కాపీలు మాత్రమే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. వారంలోగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు నేటి నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది తెలంగాణ రవాణాశాఖ.
Read Entire Article