తెలంగాణలో హైవేలకు కొత్త రూపు.. ఆ 4 రహదారులకు మహర్దశ, ఇక దూసుకెళ్లిపోవచ్చు

4 months ago 7
భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న తెలంగాణలోని కీలక జాతీయ రహదారుల మరమ్మతులకు NHAI ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం-అశ్వారావుపేట, యాదగిరిగుట్ట-వరంగల్ సెక్షన్లలో పనులు వేగవంతం చేయడంతో పాటు, ఆదిలాబాద్‌లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. హైదరాబాద్-డిండి సెక్షన్‌లో భారీ నిధులతో నిర్వహణ పనులు చేపట్టనుంది.
Read Entire Article